![Nayi Disha](https://www.dhanvapasi.com/wp-content/uploads/2018/02/RJ_Blog_PoliticsWithoutRomance.png)
రొమాన్స్ లేకుండా రాజకీయాలు
నా జీవితంలో చాలామటుకు, ప్రభుత్వం పని మన సమస్యలన్నిటినీ తీర్చడమేనని అనుకునేవాడిని. నేనెప్పుడూ ప్రభుత్వం అంటే అనంత సంపద, శక్తితో, మంచి చేయటానికి చాలా సామర్థ్యం కల ఒక అద్భుత శ్రేయోభిలాషి అనుకునేవాడిని. నిజమైన ఫలితాలు అనుకున్నదాని కన్నా చాలా రెట్లు తక్కువగా ఉన్నా, సానుకూల మార్పు రావటానికి ప్రభుత్వమే పరిష్కారం అని నమ్మేవాడిని.