భారతీయులను సంపన్నులుగా మారుస్తున్నాం

నయీదిశ ప్రజలే ముఖ్యంగా వారే పనిచేసే ఒక రాజకీయ వేదిక. దాని లక్ష్యం భారతదేశాన్ని సరికొత్త పాలన మరియు రాజకీయ మోడల్ తో మార్చటం. ఈ వేదిక భారతదేశాన్ని సమృద్ధి బాటలో నడిపించటానికి స్థానిక నాయకులకు అవకాశాలు కల్పిస్తుంది.

నయీ దిశ ఎందుకు?

మన గమ్యం పేదరికం కాదు. మనదేశం ఇప్పటికే ధనిక, అభివృద్ధి చెందిన దేశంగా మారి ఉండాలి. కానీ అలా జరగలేదు.

ఇక్కడ మనకి స్వేచ్ఛ లేదు. కులం, మతం, వర్గ సమూహాల వంటి వివక్షలో మనం బతుకుతున్నాం. నిర్ణయాత్మక అధికారాలున్న ప్రభుత్వం మరీ కేంద్రీకృతం అయిపోయింది. ప్రభుత్వం దృష్టిలో మనం లేనికిందికే లెక్క. న్యాయ విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. న్యాయం చాలా ఆలస్యంగానే అందుతోంది. ప్రజాసంపద అంతా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న దాఖలాలు చాలానే ఉన్నాయి.

30+ కోట్లు

భారతీయులు ఇంకా దుర్భర పేదరికంలోనే నివసిస్తున్నారు

50%

ఐదో తరగతి పిల్లలు రెండో తరగతి పుస్తకాన్ని చదవలేరు

19+ కోట్లు

ప్రజలు పోషకాహారం సరిగాలేక బాధపడుతున్నారు

మనలో ఇంకా చాలామంది పేదలుగానే ఉన్నారు. మనకు మంచి అవకాశాలు ఉండి ఉంటే ఇంకా చాలా అభివృద్ధి చెందుతాం. ప్రపంచం అంతా మనకంటూ ఒకస్థానాన్ని సంపాదించుకునేవాళ్లం. మనదేశం ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తల్ని, కవుల్ని, సామాజిక సంస్కర్తల్ని, పరిశోధకుల్ని, క్రీడా ఛాంపియన్లను ప్రపంచానికి అందించేది. కానీ మనం పేదరికంలోనే మగ్గిపోతూనే ఉంటే ఇలా ఎప్పటికీ జరగదు.

130 కోట్ల భారతీయుల భవిష్యత్తు మనం ఈ రోజు ఏం చేస్తామన్న దానిపై ఆధారపడి ఉంది. మనం అందరూ కలిస్తే మన దేశాన్ని సంపన్నం దేశంగా మార్చుకోవొచ్చు. దీనికి తరాలు మారాల్సిన అవసరం లేదు. ఒక్క రెండు ఎన్నికల్లో మన దేశాన్ని మనం మార్చుకోగలుగుతాం. ఇప్పటికే మనం చాలా సమయం వృథా చేశాం. ఇక ఆలస్యం చేయకుండా ముందుడుగు వేద్దాం.

సంపన్న దేశంగా మారటానికి నయీ దిశ సూచించే పరిష్కారమార్గాలివే

మనదేశం సంపన్నంగా మారడానికి నయీ దిశ రెండురకాల పరిష్కార మార్గాలను యోచించింది:
1. దేశంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయల చొప్పున తిరిగి ఇవ్వాలని భావిస్తుంది.
2. 10% కంటే తక్కువ పన్నులు

1.5 లక్షల రూపాయల వరకు పన్నులో మినహాయింపు వచ్చేట్లుగా చేయాలని భావిస్తోంది. దేశంలో ప్రతి కుటుంబం లబ్ది పొందేలా అంతేకాదు విభిన్న రకాల పథకాలను రూపొందించాలన్నది లక్ష్యం. ఆర్థిక ఇబ్బందులను తొలగించి, పేదరికాన్ని తొలగించి , ఉద్యోగాలను ఎక్కువగా కల్పించి, ప్రభుత్వ అభివృద్ధిని తగ్గించి, దేశంలోని ఉన్న ప్రజలంతా ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్నదే నాయీ దిశ లక్ష్యం. సాధికారతను కల్పించాలన్నదే నాయీదిశ ఆశయం. ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించి ఆర్థికాభివృద్ధిని బాగా పెంచి, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుంది. అదనంగా నిధులను సమకూర్చాలని నాయీదిశ భావిస్తోంది. దేశంలో వెనుకబడిని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కష్టపడాలని నాయీదిశ భావిస్తోంది.

ఫార్వర్డ్ వే

నాయీ దిశ మిషన్ 543...అంటే లోక్ సభలో 543సీట్లలో నాయీ దిశ అభ్యర్థులు గెలవాలి. దేశ సమృద్ధిని కోరుకునే వోటర్లను, దేశ సమగ్రతను కాపాడుతూ దేశాన్ని సంపన్నంగా మార్చాలని భావించే అభ్యర్థులను ఒక తాటిపైకి తీసుకురావడమే మా లక్ష్యం. నాయీ దిశ తరఫున 2019 లోక్ సభ ఎన్నికల్లో 543 మంది అభ్యర్థులు బరిలోకి దిగుతారు. వీరంతా విజయం సాధించి.. మొత్తం 543 సీట్లలో మెజార్టీ సాధించాలనుకుంటుంది నాయీ దిశ. తర్వాత ప్రభుత్వాన్నిఏర్పరిచి మనదేశం అభివృద్ధిలో ముందడుగు వేసేలా చేయడమే మా కల. మనదేశం మళ్లీ ఎప్పటికీ కూడా పేదరికంలో కూరుపోకుండా ఉండేందుకు ఒక అజెండాను రూపొందించాం. సంప్రదాయ రాజకీయ పార్టీలలాగా కాకుండా నయీ దిశ ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది.

అనుకున్న లక్ష్యాన్నిసాధించేందుకు.. ప్రస్తుత ప్రభుత్వపాలన, రాజకీయాలను చేధించి సరికొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పి దేశాన్ని మార్చాలనేది నాయీ దిశ లక్ష్యం.

మనం చేయగలం!

నాయీ దిశ మిషన్ చేపట్టబోతున్న ఈ వినూత్న కార్యక్రమం అందరికీ ఆశ్చర్యంగా సాధ్యం . దీని గురించి వివరణాత్మక వ్యాసాన్ని ఇక్కడ చదవండి నాయీ దిషా: భారతీయులను సంపన్నులుగా మార్చే ఒక రాజకీయ వేదిక ఇది.

ఇదిగో రాజేష్ జైన్ ను కలవండి

We can make India prosperous. The future of over 130 crore Indians depends on what we do today. Let us not waste any more time. Join Dhan Vapasi.

సాంకేతిక వ్యాపారవేత్త, ఆసియా డాట్ కామ్ విప్లవంలో ఒక మార్గదర్శి అయిన రాజేష్, 1990ల చివర్లో భారత మొదటి ఇంటర్నెట్ వెబ్ సైట్లను సృష్టించారు. తర్వాత ఆయన ఇప్పుడు దేశంలోనే మొదటిది అయిన డిజిటల్ మార్కెటింగ్ సంస్థను స్థాపించారు.

Back the Movement